హుజురాబాద్‌లో టీచర్ దాష్టీకం

by Shamantha N |

<p>            కరీంనగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తలపై చైర్‌తో కొట్టిన టీచర్. దీంతో విద్యార్థి తలకు తీవ్ర గాయం అయింది. చికిత్స కోసం స్టూడెంట్‌ను ఆసుపత్రికి తరలించారు.</p>

హుజురాబాద్‌లో టీచర్ దాష్టీకం
X

రీంనగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తలపై చైర్‌తో కొట్టిన టీచర్. దీంతో విద్యార్థి తలకు తీవ్ర గాయం అయింది. చికిత్స కోసం స్టూడెంట్‌ను ఆసుపత్రికి తరలించారు.

Next Story