- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశంలో కీచక ఉపాధ్యాయుడు అరెస్ట్
by Batti.Sumithra |
<p> విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న ఓ కీచక ఉపాధ్యాయుడు అరెస్టయ్యాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లిలోని పాఠశాలలో కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతుండేవాడు. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.</p>

X
విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న ఓ కీచక ఉపాధ్యాయుడు అరెస్టయ్యాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లిలోని పాఠశాలలో కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతుండేవాడు. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Next Story






