- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేత
by Shyam |
<p>దిశ, మహబూబ్నగర్: మహబూబ్నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభావితమయ్యే భూ యజమానులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీడీఆర్ బాండ్లను అందచేశారు. గురువారం మహబూబ్నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం కొంతమందికి నష్టం జరుగుతుందని.. కానీ, వారిని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ఛైర్మన్ […]</p>

X
దిశ, మహబూబ్నగర్: మహబూబ్నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభావితమయ్యే భూ యజమానులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీడీఆర్ బాండ్లను అందచేశారు. గురువారం మహబూబ్నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం కొంతమందికి నష్టం జరుగుతుందని.. కానీ, వారిని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ఛైర్మన్ కోరమోని నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
tag: Minister Srinivas Goud, TDR bonds, Land owners, Mahabubnagar
Next Story






