- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో టీడీపీ బలోపేతం :ఎల్.రమణ
by Shyam |
<p>దిశ, కరీంనగర్: రానున్న శాసనసభ ఎన్నికల నాటికి టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. కరోనా బాధితుల చికిత్స కోసం ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఎల్. రమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. కరోనా బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా వచ్చే 2023 శాసనసభ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.</p>

X
దిశ, కరీంనగర్: రానున్న శాసనసభ ఎన్నికల నాటికి టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. కరోనా బాధితుల చికిత్స కోసం ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఎల్. రమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. కరోనా బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా వచ్చే 2023 శాసనసభ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.
Next Story






