- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 219 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్ర కమిటీలో 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉన్నట్లు వెల్లడించారు. ఈ కమిటీలో మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్లు తెలిపారు. దీనిలో 50 ఉపకులాలకు ప్రాధాన్యమిచ్చినట్లు చంద్రబాబు […]</p>

X
దిశ, వెబ్డెస్క్:
ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 219 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్ర కమిటీలో 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉన్నట్లు వెల్లడించారు. ఈ కమిటీలో మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్లు తెలిపారు. దీనిలో 50 ఉపకులాలకు ప్రాధాన్యమిచ్చినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. పదవుల్లో బీసీ 41, ఎస్సీ 11, మైనార్టీ 6, ఎస్సీలకు 3 శాతం చొప్పున కేటాయించారు.
Next Story






