- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగార్జున వర్సిటీ ఎదుట టీడీపీ ఆందోళన
by Vemula.Srinu Prasad |
<p> నాగార్జున వర్సిటీ ఎదుట ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. వర్సిటీ వీసిని కలిసేందుకు టీడీపీ నిజనిర్దారణ కమిటీ వచ్చింది. అయితే అధికారులు టీడీపీ సభ్యులను లోపలికి అనుమతించలేదు. దీంతో కమిటీ సభ్యులు కొల్లు రవీంద్ర, రామకృష్ణ, బాలవీరాంజనేయులు, మన్నవ తదితరులు వర్సిటీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.</p>

X
నాగార్జున వర్సిటీ ఎదుట ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. వర్సిటీ వీసిని కలిసేందుకు టీడీపీ నిజనిర్దారణ కమిటీ వచ్చింది. అయితే అధికారులు టీడీపీ సభ్యులను లోపలికి అనుమతించలేదు. దీంతో కమిటీ సభ్యులు కొల్లు రవీంద్ర, రామకృష్ణ, బాలవీరాంజనేయులు, మన్నవ తదితరులు వర్సిటీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story






