- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దారుణ హత్య
<p>దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి తాతా సాంబయ్య దారుణ హత్యకు గురయ్యారు.ఈ ఘటన నాగాయలంక మండలం పరచివరలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..కొందరు గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై తాతా సాంబయ్యను కత్తులతో దారుణంగా నరికి చంపారు. అయితే ఈ ఘటనలో ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తుల హస్తముందని పొలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి తాతా సాంబయ్య దారుణ హత్యకు గురయ్యారు.ఈ ఘటన నాగాయలంక మండలం పరచివరలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..కొందరు గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై తాతా సాంబయ్యను కత్తులతో దారుణంగా నరికి చంపారు. అయితే ఈ ఘటనలో ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తుల హస్తముందని పొలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






