- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంకా మూడేళ్లే మిగిలి ఉంది : గల్లా జయదేవ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విభజన చట్టంలోని అంశాలపై చర్చించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్టు టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ వెల్లడించారు. శనివారం గల్లా మీడియాతో మాట్లాడుతూ… విభజన హామీల అమలుకు ఇంకా మూడేళ్లే మిగిలి ఉందని గుర్తుచేశారు. ఏపీలో వరుసగా దాడులు ఆలయాలపై టీడీపీ నేతల పాత్ర ఉందన్న వైసీపీ ఆరోపణలు అవాస్తవం అన్నారు. తమ అభ్యంతరాలను ప్రధాని మోడీ నమోదు చేసుకున్నట్టు తెలిపారు. విభజన చట్టం హామీలను త్వరగా అమలు చేయాలని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదాపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విభజన చట్టంలోని అంశాలపై చర్చించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్టు టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ వెల్లడించారు. శనివారం గల్లా మీడియాతో మాట్లాడుతూ… విభజన హామీల అమలుకు ఇంకా మూడేళ్లే మిగిలి ఉందని గుర్తుచేశారు. ఏపీలో వరుసగా దాడులు ఆలయాలపై టీడీపీ నేతల పాత్ర ఉందన్న వైసీపీ ఆరోపణలు అవాస్తవం అన్నారు. తమ అభ్యంతరాలను ప్రధాని మోడీ నమోదు చేసుకున్నట్టు తెలిపారు. విభజన చట్టం హామీలను త్వరగా అమలు చేయాలని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదాపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరపాలన్నారు.
Next Story






