- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డెక్కితే తప్ప ఇళ్లు ఇవ్వరా !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: టిడ్కో ఇళ్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లబ్ధిదారులు రోడ్డెక్కితే తప్ప టిడ్కో ఇళ్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఇళ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఇష్టానుసారం హామీలు ఇచ్చి ప్లేట్ ఫిరాయిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: టిడ్కో ఇళ్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లబ్ధిదారులు రోడ్డెక్కితే తప్ప టిడ్కో ఇళ్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఇళ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఇష్టానుసారం హామీలు ఇచ్చి ప్లేట్ ఫిరాయిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Next Story






