- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో అధ్యక్షున్ని మార్చాలి…
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు మొదలైంది. రాష్ట్ర అధ్యక్షున్ని మార్చాలంటూ చంద్రబాబుకు సీనియర్లు లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడేండ్లుగా ఒకే అధ్యక్షుని నాయకత్వంలో పార్టీ పని చేస్తోందని వారు తెలిపారు. దీంతో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చంద్రబాబు దృష్టికి వారు తీసుకువెళ్లారు. పార్టీలో కింది స్థాయి నుంచి కోర్ కమిటీ వరకు నాయకత్వంలో మార్పులు జరగాలంటూ లేఖలో పేర్కొన్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు మొదలైంది. రాష్ట్ర అధ్యక్షున్ని మార్చాలంటూ చంద్రబాబుకు సీనియర్లు లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడేండ్లుగా ఒకే అధ్యక్షుని నాయకత్వంలో పార్టీ పని చేస్తోందని వారు తెలిపారు. దీంతో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చంద్రబాబు దృష్టికి వారు తీసుకువెళ్లారు. పార్టీలో కింది స్థాయి నుంచి కోర్ కమిటీ వరకు నాయకత్వంలో మార్పులు జరగాలంటూ లేఖలో పేర్కొన్నారు.
Next Story






