- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. నల్ల చొక్కాలతో టీడీపీ నేతలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నల్ల చొక్కాలతో శాసన సభ సమావేశాలకు హాజరయ్యారు. తొలుత వెంటకపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంసం సాగిస్తున్నారని నినాదాలు చేశారు. సొంత అజెండా అమలు చేసేందుకే శాసనసభ సమావేశాలు కేవలం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నల్ల చొక్కాలతో శాసన సభ సమావేశాలకు హాజరయ్యారు. తొలుత వెంటకపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూల మాలలతో నివాళులర్పించారు.
అనంతరం నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంసం సాగిస్తున్నారని నినాదాలు చేశారు. సొంత అజెండా అమలు చేసేందుకే శాసనసభ సమావేశాలు కేవలం రెండు రోజులకు పరిమితం చేశారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Next Story






