- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ నేతల ముందస్తు అరెస్టు..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: నేడు తిరుమలకు సీఎం జగన్ రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ టీడీపీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. దీనికోసం చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ ముఖ్యనేతలు తిరుపతి రావాలని నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నర్సింహ హౌస్ అరెస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: నేడు తిరుమలకు సీఎం జగన్ రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ టీడీపీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. దీనికోసం చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ ముఖ్యనేతలు తిరుపతి రావాలని నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నర్సింహ హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story






