- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రభుత్వానికి తప్పదు భారీ మూల్యం’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: అనవసరంగా తమను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నాయకులు అన్నారు. గురజాలలో విక్రమ్ హత్యను తీవ్రంగా ఖండించిన వారు.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం లేక తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని.. అణచివేత ధోరణి ఇంకా ఎన్నాళ్లు కొనసాగిస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు.</p>

X
దిశ, అమరావతి: అనవసరంగా తమను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నాయకులు అన్నారు. గురజాలలో విక్రమ్ హత్యను తీవ్రంగా ఖండించిన వారు.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం లేక తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని.. అణచివేత ధోరణి ఇంకా ఎన్నాళ్లు కొనసాగిస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు.
Next Story






