- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నియంత పాలనకు నిదర్శనం : యనమల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు, దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బైఠాయించి చంద్రబాబు నిరసన తెలిపారు. దీనిపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. ఎయిర్‌పోర్టులోచంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికం అన్నారు. ఏపీలో నియంతపాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చంద్రబాబును అడ్డుకోవడం అంటే.. పౌర స్వేచ్చను హరించడమే అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎక్కిడకైనా వెళ్లొచ్చు అని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు, దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బైఠాయించి చంద్రబాబు నిరసన తెలిపారు. దీనిపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. ఎయిర్‌పోర్టులోచంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికం అన్నారు. ఏపీలో నియంతపాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చంద్రబాబును అడ్డుకోవడం అంటే.. పౌర స్వేచ్చను హరించడమే అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎక్కిడకైనా వెళ్లొచ్చు అని వెల్లడించారు.
Next Story






