- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో… బీజేపీ మాటిచ్చింది
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాజధాని అంశంపై స్పందించాడు. గురువారం ఆయన బీజేపీకి పలు సూచనలు చేశారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సహకరిస్తానని బీజేపీ మాటిచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత వారి సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమేనని అన్నారు. ఆర్టికల్ 355 (సి) మేరకు కేంద్రం జోక్యం చేసుకొని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. మూడు రాజధానుల అంశంపై.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాజధాని అంశంపై స్పందించాడు. గురువారం ఆయన బీజేపీకి పలు సూచనలు చేశారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సహకరిస్తానని బీజేపీ మాటిచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత వారి సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమేనని అన్నారు. ఆర్టికల్ 355 (సి) మేరకు కేంద్రం జోక్యం చేసుకొని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. మూడు రాజధానుల అంశంపై.. వైసీపీ ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చిందని, దీనీపై టీడీపీ ముమ్మర పోరాటం చేస్తోంది. చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలు తమ విమర్శల్లో పదును పెంచారు.
Next Story






