- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచారణలో జాప్యం భవిష్యత్ స్కామ్‌లకు పునాది !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్‌లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇక అవినీతి బారి నుంచి ప్రజలను కేంద్రమే కాపాడాలని పేర్కొన్నారు. అవినీతి కేసుల విచారణలో జాప్యం జరిగితే భవిష్యత్ కుంభకోణాలకు పునాదని స్పష్టం చేశారు. ఆర్థిక నిందితులపై సీబీఐ, ఈడీ చర్యలు తీసుకునేలా కేంద్రం చూడాలని వ్యాఖ్యానించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్‌లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇక అవినీతి బారి నుంచి ప్రజలను కేంద్రమే కాపాడాలని పేర్కొన్నారు. అవినీతి కేసుల విచారణలో జాప్యం జరిగితే భవిష్యత్ కుంభకోణాలకు పునాదని స్పష్టం చేశారు. ఆర్థిక నిందితులపై సీబీఐ, ఈడీ చర్యలు తీసుకునేలా కేంద్రం చూడాలని వ్యాఖ్యానించారు.
Next Story






