- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యమే: వర్ల రామయ్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గవర్నర్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. పలు కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఈ ఇద్దరు గవర్నర్‌తో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గవర్నర్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. పలు కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఈ ఇద్దరు గవర్నర్‌తో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Next Story






