- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా పేద, ధనిక మధ్య అంతరాలు తుడిచేసింది: సోమిరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా సమాజాన్ని ఏకం చేసిందని అన్నారు. ట్విట్టర్ మాధ్యమంగా కరోనాపై ఆయన స్పందిస్తూ, ‘ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోంది. మరోవైపు ఈ విపత్కర పరిస్థితుల్లో జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడివుండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. Tags: somireddy, twitter, ap, politics, corona</p>

X
మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా సమాజాన్ని ఏకం చేసిందని అన్నారు. ట్విట్టర్ మాధ్యమంగా కరోనాపై ఆయన స్పందిస్తూ, ‘ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోంది. మరోవైపు ఈ విపత్కర పరిస్థితుల్లో జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడివుండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.
Tags: somireddy, twitter, ap, politics, corona
Next Story






