నన్నపనేని రాజకుమారి తలకు గాయం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-26 03:01:40  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో కాలుజారి పడటంతో టీడీపీ సీనియర్ నేత సన్నపనేని రాజకుమారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని ఆమె నివాసంలో శనివారం చోటుచేసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో, గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చెకప్ అనంతరం ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో నన్నపనేని చికిత్స పొందుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు.. నన్నపనేని ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.</p>

నన్నపనేని రాజకుమారి తలకు గాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో కాలుజారి పడటంతో టీడీపీ సీనియర్ నేత సన్నపనేని రాజకుమారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని ఆమె నివాసంలో శనివారం చోటుచేసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో, గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చెకప్ అనంతరం ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో నన్నపనేని చికిత్స పొందుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు.. నన్నపనేని ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.

Next Story