- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్తుండగా.. ఆయన ఇంటి దగ్గరే ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు పట్టాభి కారును చుట్టుముట్టి రాడ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పట్టాభిరామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన పట్టాభిను ఆస్పత్రికి తరలించారు. సుమారు పది మంది దుండగులు దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్తుండగా.. ఆయన ఇంటి దగ్గరే ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు పట్టాభి కారును చుట్టుముట్టి రాడ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పట్టాభిరామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన పట్టాభిను ఆస్పత్రికి తరలించారు. సుమారు పది మంది దుండగులు దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు.
పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని ఆరోపించారు. 15 మంది వచ్చి తనపై, తన వాహనంపై దాడి చేశారని చెప్పారు. 10 రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నాననే తనపై దాడి చేశారని తెలిపారు.
Next Story






