- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ ఆరు నెలల్లోనే చేశాడు : పట్టాభిరామ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఐదేళ్లో చేసిన అప్పును, వైసీపీ ఏడాదిలోనే చేసిందని విమర్శించారు. కాగ్ నివేదిక జగన్ అప్పులను బహిర్గతం చేస్తోందని తెలిపారు. తమిళనాడు, తెలంగాణ కలిపి చేసినంత అప్పు.. గత ఆరునెలల్లోనే జగన్ ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుగా ఉంటే 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఐదేళ్లో చేసిన అప్పును, వైసీపీ ఏడాదిలోనే చేసిందని విమర్శించారు. కాగ్ నివేదిక జగన్ అప్పులను బహిర్గతం చేస్తోందని తెలిపారు. తమిళనాడు, తెలంగాణ కలిపి చేసినంత అప్పు.. గత ఆరునెలల్లోనే జగన్ ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుగా ఉంటే 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు రూ.45,472కోట్లకు పెరిగిందని వెల్లడించారు.
Next Story






