- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం: దేవినేని
<p>దిశ, వెబ్‌డెస్క్: దళితుల పై వైసీపీ నాయకులు చేస్తోన్న దాడులను ఆపకపోతే ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతామని టీడీపీ లీడర్ దేవినేని ఉమ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. ముదినేపల్లిలో దళిత కుటుంబం పై హత్యాయత్నం చేయడం ఏంటని ప్రశ్నించిన దేవినేని.. సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో ముదినేపల్లి కార్యక్రమం నిర్వహిస్తామని.. అవసరమైతే దళితుల పై దాడి అంశం పై సీబీఐ విచారణ జరిపాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దళితుల పై వైసీపీ నాయకులు చేస్తోన్న దాడులను ఆపకపోతే ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతామని టీడీపీ లీడర్ దేవినేని ఉమ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. ముదినేపల్లిలో దళిత కుటుంబం పై హత్యాయత్నం చేయడం ఏంటని ప్రశ్నించిన దేవినేని.. సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో ముదినేపల్లి కార్యక్రమం నిర్వహిస్తామని.. అవసరమైతే దళితుల పై దాడి అంశం పై సీబీఐ విచారణ జరిపాలని కోరుతామన్నారు.
Next Story






