- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై చర్యలేవి’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను నిలదీశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ మైలవరంలో భూముల కొనుగోలు, మెరక పేరుతో వందల కోట్ల అవినీతి… ఆవలో రైతుల నుండి 12 లక్షలకు మీ పార్టీ నేతలు తీసుకొన్న భూమికి నెలలోనే ప్రభుత్వం 59లక్షల చెల్లింపు.. మీ శాసనసభ్యులు, బినామీల దోపిడీ. మైలవరంలోనే కాదు, ఆవలోను సెంటు పట్టా భూములు నీటి ముంపులోనే… మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై ఏంచర్యలు తీసుకున్నారు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను నిలదీశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ మైలవరంలో భూముల కొనుగోలు, మెరక పేరుతో వందల కోట్ల అవినీతి… ఆవలో రైతుల నుండి 12 లక్షలకు మీ పార్టీ నేతలు తీసుకొన్న భూమికి నెలలోనే ప్రభుత్వం 59లక్షల చెల్లింపు.. మీ శాసనసభ్యులు, బినామీల దోపిడీ. మైలవరంలోనే కాదు, ఆవలోను సెంటు పట్టా భూములు నీటి ముంపులోనే… మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై ఏంచర్యలు తీసుకున్నారు జగన్’ అంటూ దేవినేని ప్రశ్నించారు.
Next Story






