ఆందోళనలో ఐదుకోట్ల మంది: దేవినేని

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేశారు. జగన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేస్తూ.. 236రోజులుగా ప్రజారాజాధాని అమరావతి ఉద్యమం కొనసాగుతోందని గుర్తు చేశారు. 74 మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతన్యాయస్థానం 14వతేదీవరకు &#8220;స్టేటస్ కొ&#8221; ఇచ్చిందని దేవినేని తెలిపారు. ఐదుకోట్ల మంది ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. అయినా మీ మూడుముక్కలాటలో భాగంగా ఉత్తరాలురాయడం, శంకుస్థాపనకు ఆహ్వానించడం పట్ల ప్రజలకు ఏం సమాధానం చెప్తారు జగన్ అంటూ దేవినేని [&hellip;]</p>

ఆందోళనలో ఐదుకోట్ల మంది: దేవినేని
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేశారు. జగన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేస్తూ.. 236రోజులుగా ప్రజారాజాధాని అమరావతి ఉద్యమం కొనసాగుతోందని గుర్తు చేశారు. 74 మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నతన్యాయస్థానం 14వతేదీవరకు “స్టేటస్ కొ” ఇచ్చిందని దేవినేని తెలిపారు. ఐదుకోట్ల మంది ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. అయినా మీ మూడుముక్కలాటలో భాగంగా ఉత్తరాలురాయడం, శంకుస్థాపనకు ఆహ్వానించడం పట్ల ప్రజలకు ఏం సమాధానం చెప్తారు జగన్ అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు.

Next Story