- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కక్ష సాధింపు మాని కరోనాపై దృష్టి పెట్టండి’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. వేలల్లో కేసులు బయట పడుతున్నాయని గుర్తు చేశారు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ.. మాస్క్ వాడకం, సామాజిక దూరం పాటించాలని హితవు పలికారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపులు మానేసి.. నామమాత్రపు చర్యలను కట్టిపెట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. వేలల్లో కేసులు బయట పడుతున్నాయని గుర్తు చేశారు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ.. మాస్క్ వాడకం, సామాజిక దూరం పాటించాలని హితవు పలికారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపులు మానేసి.. నామమాత్రపు చర్యలను కట్టిపెట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Next Story






