విద్యా కానుక కొత్తదేమీ కాదు : చెంగల్రాయుడు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ కీలక నేత చెంగల్రాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఉదయం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ&#8230; సీఎం జగన్ గురువారం ప్రారంభించిన విద్యాకానుక పథకం కొత్తదేమీ కాదని&#8230; గతంలోని ఉన్న పథకమే అని విమర్శించారు. ఈ జగనన్న విద్యాకానుక పేరిట ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించారని వెల్లడించారు. అంతేగాకుండా ఇంటర్మీడియన్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తీసేశారని అన్నారు. టీడీపీ హయాంలో ఇచ్చిన సైకిళ్లను మూలనపడేశారని [&hellip;]</p>

విద్యా కానుక కొత్తదేమీ కాదు : చెంగల్రాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ కీలక నేత చెంగల్రాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఉదయం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ గురువారం ప్రారంభించిన విద్యాకానుక పథకం కొత్తదేమీ కాదని… గతంలోని ఉన్న పథకమే అని విమర్శించారు. ఈ జగనన్న విద్యాకానుక పేరిట ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించారని వెల్లడించారు. అంతేగాకుండా ఇంటర్మీడియన్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తీసేశారని అన్నారు. టీడీపీ హయాంలో ఇచ్చిన సైకిళ్లను మూలనపడేశారని తెలిపారు.

Next Story