- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కన్నబాబు ఎక్కడా జగన్: బుద్ధా వెంకన్న
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరదలొచ్చి పొలాలు మునిగి రైతులు ఇబ్బందుల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎక్కడా ఉన్నారని.. సీఎం జగన్‌ను టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పై ట్వీట్ చేసిన బుద్ధా విమర్శలు గుప్పించారు. జగన్ పాలన పై నమ్మకం లేకనే కన్నబాబు హైదరాబాద్ వెళ్లారని ఎద్దేవా చేశారు. సామాన్యులకు రోడ్ల మీద వైద్యం అందిస్తున్నారని.. వైసీపీ నాయకులకు మాత్రం హైదరాబాద్‌లోని కార్పొరేట్ వైద్యమా అంటూ బుద్ధా వెంకన్న జగన్‌ను నిలదీశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరదలొచ్చి పొలాలు మునిగి రైతులు ఇబ్బందుల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎక్కడా ఉన్నారని.. సీఎం జగన్‌ను టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పై ట్వీట్ చేసిన బుద్ధా విమర్శలు గుప్పించారు. జగన్ పాలన పై నమ్మకం లేకనే కన్నబాబు హైదరాబాద్ వెళ్లారని ఎద్దేవా చేశారు. సామాన్యులకు రోడ్ల మీద వైద్యం అందిస్తున్నారని.. వైసీపీ నాయకులకు మాత్రం హైదరాబాద్‌లోని కార్పొరేట్ వైద్యమా అంటూ బుద్ధా వెంకన్న జగన్‌ను నిలదీశారు.
Next Story






