- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్ వెన్నుపోటుదారుడు : బుద్ధా వెంకన్న
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘వెన్నుపోట్లలో బాత్ రూమ్ పోట్లు వేరయా!’ అంటూ టీడీపీ లీడర్ బుద్ధా వెంకన్న జగన్ పై చురకలు వేశారు. సోనియమ్మకి వెన్నుపోటు, వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు. తండ్రీకొడుకులకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే భక్షించిన వెన్నుపోటు దారుడు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను నమ్మితే అంతే అంటూ ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారట.. అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ‘వెన్నుపోట్లలో బాత్ రూమ్ పోట్లు వేరయా!’ అంటూ టీడీపీ లీడర్ బుద్ధా వెంకన్న జగన్ పై చురకలు వేశారు. సోనియమ్మకి వెన్నుపోటు, వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు. తండ్రీకొడుకులకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే భక్షించిన వెన్నుపోటు దారుడు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను నమ్మితే అంతే అంటూ ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారట.. అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
Next Story






