- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయసాయిరెడ్డి.. హ్యాపీ బర్త్‌డే: టీడీపీ నేత బుద్దా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: 108 వాహనాల్లో అవకతవకలకు సంబంధించి వైసీపీ ఎంపీ సాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘రూ.300 కోట్లు కొట్టేసి 108 వాహనాల ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకేరోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్‌కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా? ఇప్పటికైనా ఆలస్యం కాదు. మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ బుద్దా […]</p>

X
దిశ, అమరావతి బ్యూరో: 108 వాహనాల్లో అవకతవకలకు సంబంధించి వైసీపీ ఎంపీ సాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘రూ.300 కోట్లు కొట్టేసి 108 వాహనాల ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకేరోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్‌కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా? ఇప్పటికైనా ఆలస్యం కాదు. మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.
Next Story






