- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు రాజధానుల ఎఫెక్ట్ : ఎమ్మెల్సీ రాజీనామా
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో నిరసనగా రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. అయితే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని తెలిపారు. మండలి ఆమోదించన బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చట్టసభలకు గౌరవం, విలువ లేకుండాపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో నిరసనగా రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. అయితే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని తెలిపారు. మండలి ఆమోదించన బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చట్టసభలకు గౌరవం, విలువ లేకుండాపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






