- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేధింపుల్లో భాగమే ఐటీ దాడులు : ఉమా
by Vemula.Srinu Prasad |
<p> రాజకీయ వేధింపుల్లో భాగంగానే సీఎం జగన్ ఐటీ దాడులు చేయిస్తున్నాడని, కావాలనే కేంద్రంలోని అధికారులను పరుగొల్పుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి బొండా ఉమా విమర్శించారు. ఏ తప్పు చేయని మాపై ఏదో రకంగా బురదజల్లాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>

X
రాజకీయ వేధింపుల్లో భాగంగానే సీఎం జగన్ ఐటీ దాడులు చేయిస్తున్నాడని, కావాలనే కేంద్రంలోని అధికారులను పరుగొల్పుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి బొండా ఉమా విమర్శించారు. ఏ తప్పు చేయని మాపై ఏదో రకంగా బురదజల్లాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






