- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చెన్నాయుడు ఎన్ఆర్‌ఐ ఆస్పత్రికి తరలింపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఆయన ఇటీవల కరోనా బారిన కూడా పడ్డారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అచ్చెన్నాయుడిని పోలీసులు రమేశ్ ఆస్పత్రి నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రమేశ్ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించాలని పోలీసులను హైకోర్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఆయన ఇటీవల కరోనా బారిన కూడా పడ్డారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అచ్చెన్నాయుడిని పోలీసులు రమేశ్ ఆస్పత్రి నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించనున్నారు.
దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రమేశ్ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయన్ను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story






