- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్నాడు ఫ్యాక్షన్.. టీడీపీ లీడర్ అంకులు హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా పల్నాడులో ఫ్యాక్షన్ పడగ విప్పింది. ఆదివారం సాయంత్రం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పురంశెట్టి అంకులును ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్టుమెంట్లో దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు గ్రామానికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా పల్నాడులో ఫ్యాక్షన్ పడగ విప్పింది. ఆదివారం సాయంత్రం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పురంశెట్టి అంకులును ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్టుమెంట్లో దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు గ్రామానికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story






