- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని వివరాలు ఆదివారం వెళ్లడిస్తా : అఖిలప్రియ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి, దాదాపు 17 రోజుల పాటు రిమాండ్‌లో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా శనివారం షరతులతో కూడిన బెయిల్‌పై చంచల్‌గూడ జైలు విడుదల అయ్యారు. అటు నుంచి ఆమె నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కేసుకు సంబంధించిన అన్ని వివరాలు మీడియాకు వెళ్లడిస్తానని చెప్పారు. కేసులో ఎవరెవరి హస్తం ఉందో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి వివరిస్తానని అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి, దాదాపు 17 రోజుల పాటు రిమాండ్‌లో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా శనివారం షరతులతో కూడిన బెయిల్‌పై చంచల్‌గూడ జైలు విడుదల అయ్యారు. అటు నుంచి ఆమె నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కేసుకు సంబంధించిన అన్ని వివరాలు మీడియాకు వెళ్లడిస్తానని చెప్పారు. కేసులో ఎవరెవరి హస్తం ఉందో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి వివరిస్తానని అన్నారు.
Next Story






