- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదిగో పులి.. ఇదిగో తోక : అచ్చెన్నాయుడు
by Vemula.Srinu Prasad |
<p>ఐటీశాఖ పంచనామా వైసీపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘‘అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు’’ వైసీపీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. బొత్స అసత్య ప్రచారంతో మైకులకు కూడా పూనకం వచ్చి, కానీ చివరకు బొత్సకు ఆయాసమే మిగిలిందని తెలిపారు. వైసీపీ అవినీతి రొచ్చు టీడీపీపై వేస్తే మిగిలేది శ్రీకృష్ణ జన్మస్థానమే అని ఈ మేరకు ఆయన ట్విట్టర్ పోస్ట్ చేశారు.</p>

X
ఐటీశాఖ పంచనామా వైసీపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘‘అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు’’ వైసీపీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. బొత్స అసత్య ప్రచారంతో మైకులకు కూడా పూనకం వచ్చి, కానీ చివరకు బొత్సకు ఆయాసమే మిగిలిందని తెలిపారు. వైసీపీ అవినీతి రొచ్చు టీడీపీపై వేస్తే మిగిలేది శ్రీకృష్ణ జన్మస్థానమే అని ఈ మేరకు ఆయన ట్విట్టర్ పోస్ట్ చేశారు.
Next Story






