పేరు మీకు.. బాధలు ప్రజలకా?

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వృత్తి పన్ను పెంచక తప్పదంటూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఎదురుదాడికి దిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వృత్తి పన్ను పెంచక తప్పదంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వృత్తి పన్ను పెంపు ద్వారా రూ.161 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్లాన్ చేసారు. జగన్ గారూ పథకాలకు మీ కుటుంబం పేర్లా? భారాన్ని [&hellip;]</p>

పేరు మీకు.. బాధలు ప్రజలకా?
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వృత్తి పన్ను పెంచక తప్పదంటూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఎదురుదాడికి దిగింది.

వృత్తి పన్ను పెంపు ద్వారా రూ.161 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సీఎం జగన్ గారూ బాగానే ప్లాన్ చేశారు. సంక్షేమ పథకాలకు మీ కుటుంబం పేర్లు పెట్టుకుంటారా? భారాన్ని భరించేది మాత్రం కష్టజీవులా? ఇదెక్కడి న్యాయం? అంటూ ట్విట్టర్‌ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

Next Story