- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికల బరిలో టీడీపీ
by Vadlamudi Anukaran |
<p>దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికల బరిలోకి దిగనుంది. సంఖ్యా బలం లేకపోయినా పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి 30మంది కార్పొరేటర్లు, 5 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండగా..,వైసీపీకి 58మంది కార్పొరేటర్లు, మరో ఇద్దరి మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మేయర్, డిప్యూటీ రేసులో అభ్యర్థులను నిలిపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విశాఖ మేయర్ ఎన్నికల్లో పార్టీ సంఖ్యా బలం లేకపోయినప్పటికీ బరిలోకి ఎలా […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికల బరిలోకి దిగనుంది. సంఖ్యా బలం లేకపోయినా పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి 30మంది కార్పొరేటర్లు, 5 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండగా..,వైసీపీకి 58మంది కార్పొరేటర్లు, మరో ఇద్దరి మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మేయర్, డిప్యూటీ రేసులో అభ్యర్థులను నిలిపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విశాఖ మేయర్ ఎన్నికల్లో పార్టీ సంఖ్యా బలం లేకపోయినప్పటికీ బరిలోకి ఎలా దిగడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






