- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఘటన అత్యంత విషాదకరం: చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయాల పాలైన వారికి అత్యున్నత వైద్యం అందించాలని కోరుతున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయాల పాలైన వారికి అత్యున్నత వైద్యం అందించాలని కోరుతున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Next Story






