- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచిత విద్యుత్ రైతుల హక్కు : చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు అది ఉరితాడు అని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలు రైతులపాలిట గుదిబండగా మారాయన్నారు. ఉచిత విద్యుత్ రైతుల హక్కు అని అన్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు అది ఉరితాడు అని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలు రైతులపాలిట గుదిబండగా మారాయన్నారు. ఉచిత విద్యుత్ రైతుల హక్కు అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో 22ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






