- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి ప్రవాహంలో టవేరా వాహనం
by Shyam |
<p>దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ మండల పరిధిలోని తూమ్ పల్లి వద్ద గతరాత్రి నుంచి కురుస్తున్న వర్షపు వరద నీటిలో టవేరా వాహనం చిక్కుకుంది.బుధవారం కొందుర్గు నుండి పెద్ద ఎల్కిచర్లకు వెళుతున్న టవేరా వాహనం తూమ్ పల్లి వద్ద రోడ్డుపై నుంచి వెళుతున్న నీటి ప్రవాహంను అంచనా వేయలేదు. అంతేకాదు అలాగే ముందుకు వెళ్లడంతో నీటిలో చిక్కుకుంది. అప్రమత్తం అయిన గ్రామస్తులు ఆ వాహనాన్ని బయటకు లాగడంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఊపిరిపీల్చుకున్నారు.</p>

X
దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ మండల పరిధిలోని తూమ్ పల్లి వద్ద గతరాత్రి నుంచి కురుస్తున్న వర్షపు వరద నీటిలో టవేరా వాహనం చిక్కుకుంది.బుధవారం కొందుర్గు నుండి పెద్ద ఎల్కిచర్లకు వెళుతున్న టవేరా వాహనం తూమ్ పల్లి వద్ద రోడ్డుపై నుంచి వెళుతున్న నీటి ప్రవాహంను అంచనా వేయలేదు. అంతేకాదు అలాగే ముందుకు వెళ్లడంతో నీటిలో చిక్కుకుంది. అప్రమత్తం అయిన గ్రామస్తులు ఆ వాహనాన్ని బయటకు లాగడంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






