- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : టాటా చేతికి విశాఖ స్టీల్..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, వైజాగ్ ఉక్కు కార్మాగారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కూడా నిర్దారించారు. విశాఖ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలోనే సముద్ర తీరాన ఉన్న అతిపెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారంగా విశాఖ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, వైజాగ్ ఉక్కు కార్మాగారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కూడా నిర్దారించారు. విశాఖ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలోనే సముద్ర తీరాన ఉన్న అతిపెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారంగా విశాఖ ఫ్యాక్టరీ ప్రత్యేకతను చాటుకుంది. కాగా, ఈ డీల్‌కు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది.
Next Story






