- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్ జిల్లాలో టాస్క్ఫోర్స్ దాడులు..!
by Shyam |
<p>దిశ,ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా మాక్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ షకీల్ అలీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.</p>

X
దిశ,ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా మాక్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ షకీల్ అలీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.
Next Story






