- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్‌లో భారీగా గుట్కా పట్టివేత
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కబూతర్ కమాన్ ప్రాంతంలో షకీల్ అనే వ్యక్తి గుట్కాను అక్రమంగా నిల్వ చేశాడన్న ఫిర్యాదుతో దాడులు నిర్వహించగా, భారీ ఎత్తున గుట్కా లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు. పట్టుబడిన గుట్కా విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుందని వెల్లడించారు. Tags: Task force, attacks, […]</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కబూతర్ కమాన్ ప్రాంతంలో షకీల్ అనే వ్యక్తి గుట్కాను అక్రమంగా నిల్వ చేశాడన్న ఫిర్యాదుతో దాడులు నిర్వహించగా, భారీ ఎత్తున గుట్కా లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు. పట్టుబడిన గుట్కా విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
Tags: Task force, attacks, Gutka, heavily, adilabad, nirmal
Next Story






