- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విక్టోరియన్ స్టైల్‌లో ‘తార’ క్రిస్మస్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సెలెబ్రిటీలు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన డెకొరేషన్స్ గురించి సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హాట్ బ్యూటీ తారా సుతారియా తమ ఇంట్లో క్రిస్మస్ వైబ్స్ గురించి వివరించింది. ఈ ఏడాది విక్టోరియన్ స్టైల్ థీమ్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్నామన్న తార… చెల్లి పియాతో కలిసి ఇంట్లో డెకొరేషన్ చేశానని తెలిపింది. నానమ్మ, తాతయ్యల వల్లే ఇంట్లో క్రిస్మస్ సెలెబ్రేషన్ సంప్రదాయంగా మారిందని, ఇది తమకు బిగ్గెస్ట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సెలెబ్రిటీలు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన డెకొరేషన్స్ గురించి సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హాట్ బ్యూటీ తారా సుతారియా తమ ఇంట్లో క్రిస్మస్ వైబ్స్ గురించి వివరించింది. ఈ ఏడాది విక్టోరియన్ స్టైల్ థీమ్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్నామన్న తార… చెల్లి పియాతో కలిసి ఇంట్లో డెకొరేషన్ చేశానని తెలిపింది.
నానమ్మ, తాతయ్యల వల్లే ఇంట్లో క్రిస్మస్ సెలెబ్రేషన్ సంప్రదాయంగా మారిందని, ఇది తమకు బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పింది. ప్రతీ ఏడాది స్నేహితులు, బంధువులను ఇన్వైట్ చేసి సరదాగా గడుపుతామన్న తార.. కరోనా కారణంగా ఈ ఇయర్ అతిథులను ఆహ్వానించడం లేదని వెల్లడించింది. గ్రాండ్ పేరెంట్స్‌తో ఉంటుండటం వల్ల రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో లేమంది తార.
Next Story






