- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాప్సీ బికినీ ట్రీట్!
<p>తాజాగా మాల్దీవులకు వెళ్లిన తాప్సీ అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. టూ పీస్ బికినీతో సందడి చేస్తోంది. అక్కడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా మరో ఫొటోను పోస్ట్ చేసింది. బికినీ వేసుకుని గాల్లో ఎగురుతూ గంట కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. హాట్ అండ్ స్పైసీ లుక్‌లో ఉన్న తాప్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.</p>

X
తాజాగా మాల్దీవులకు వెళ్లిన తాప్సీ అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. టూ పీస్ బికినీతో సందడి చేస్తోంది. అక్కడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా మరో ఫొటోను పోస్ట్ చేసింది. బికినీ వేసుకుని గాల్లో ఎగురుతూ గంట కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. హాట్ అండ్ స్పైసీ లుక్‌లో ఉన్న తాప్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






