అవును.. ఆమె ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు

by Shamantha N |   (  Updated:2020-05-22 06:44:52  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని ఓ మహిళ ఆలోచనకు ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. మొదటగా ఆ వీడియోను పరిశీలిస్తున్నప్పుడు విచిత్రంగా ఉంది. కానీ, బాగుందని అనిపిస్తది. విషయమేమిటంటే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ ఒకే పాత్రలో సుమారు 16 పాత్రలను ఎలా భద్రపరచగలమో చూపించింది. అందుకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది.. బాగుంది అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. [&hellip;]</p>

అవును.. ఆమె ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని ఓ మహిళ ఆలోచనకు ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. మొదటగా ఆ వీడియోను పరిశీలిస్తున్నప్పుడు విచిత్రంగా ఉంది. కానీ, బాగుందని అనిపిస్తది. విషయమేమిటంటే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ ఒకే పాత్రలో సుమారు 16 పాత్రలను ఎలా భద్రపరచగలమో చూపించింది. అందుకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది.. బాగుంది అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరికొందరూ ఆలోచనాత్మకంగా ఉందంటూ ఆమె ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.

Next Story