- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంజీఎంకు తమిళనాడు హెల్త్ మినిస్టర్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉండటంతో తమిళనాడు హెల్త్ మినిస్టర్ విజయభాస్కర్ ఎంజీఎం ఆస్పత్రికి రానున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులకు పలు సూచనలు చేయనున్నారు. కాగా బాలు అభిమానులు పెద్దఎత్తున ఎంజీఎంకు తరలివచ్చారు. ఇప్పటికే డైరెక్టర్ భారతీరావు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితులు తెలుసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉండటంతో తమిళనాడు హెల్త్ మినిస్టర్ విజయభాస్కర్ ఎంజీఎం ఆస్పత్రికి రానున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులకు పలు సూచనలు చేయనున్నారు. కాగా బాలు అభిమానులు పెద్దఎత్తున ఎంజీఎంకు తరలివచ్చారు. ఇప్పటికే డైరెక్టర్ భారతీరావు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితులు తెలుసుకున్నారు.
Next Story






