- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కళ్లు దానం చేస్తా :సీఎం
by Shamantha N |
<p>దిశ వెబ్డెస్క్: నేత్ర దానానికి ఉపకరించే, అవగాహన పెంచేందుకు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ను సోమవారం సీఎం పళనిస్వామి ప్రారంభించారు. ఈ వెబ్సైట్ నేత్రదానంపై అవగాహన కల్పించనుంది. దానం చేసిన కళ్లను ఐ బ్యాంకులో భద్రపరిచి అవసరమైనప్పుడు వినియోగించనున్నారు. తన కళ్లు దానం చేస్తానని సీఎం పళనిస్వామి ప్రకటించారు. దీనికిగాను రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జే రాధాకృష్ణన్ సీఎంకు సర్టిఫికేట్ అందించినట్టు అధికారిక ప్రకటన వెల్లడించింది.</p>

X
దిశ వెబ్డెస్క్: నేత్ర దానానికి ఉపకరించే, అవగాహన పెంచేందుకు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ను సోమవారం సీఎం పళనిస్వామి ప్రారంభించారు. ఈ వెబ్సైట్ నేత్రదానంపై అవగాహన కల్పించనుంది. దానం చేసిన కళ్లను ఐ బ్యాంకులో భద్రపరిచి అవసరమైనప్పుడు వినియోగించనున్నారు. తన కళ్లు దానం చేస్తానని సీఎం పళనిస్వామి ప్రకటించారు. దీనికిగాను రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జే రాధాకృష్ణన్ సీఎంకు సర్టిఫికేట్ అందించినట్టు అధికారిక ప్రకటన వెల్లడించింది.
Next Story






