- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు సీఎం ఇంట్లో విషాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : తమిళనాడు సీఎం యడప్పాడి పలనీస్వామికి మాతృవియోగం కలిగింది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన థవాసే అమ్మల్ను.. సేలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు సీఎం పలనీస్వామి సేలంకు చేరుకున్నారు. సేలం జిల్లా సిలువంపాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమ్మల్ భౌతికకాయాన్ని రాష్ట్ర మంతులు. ఎమ్మెల్యేలు, ఏఐఏడీఎంకే నేతలు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
తమిళనాడు సీఎం యడప్పాడి పలనీస్వామికి మాతృవియోగం కలిగింది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన థవాసే అమ్మల్ను.. సేలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు సీఎం పలనీస్వామి సేలంకు చేరుకున్నారు. సేలం జిల్లా సిలువంపాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమ్మల్ భౌతికకాయాన్ని రాష్ట్ర మంతులు. ఎమ్మెల్యేలు, ఏఐఏడీఎంకే నేతలు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Next Story






