- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా బారిన పడిన మరో నటి… అందరు టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరో పక్క రోజు రోజుకు కరోనా బారిన పడుతున్న ప్రముఖల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా మరో తమిళ నటికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ’96 ‘ ఫేమ్ గౌరీ కిషన్ కరోనా బారినపడింది. తనకు కరోనా సోకిందని గౌరీ ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలిపింది. అంతేకాకుండా తనను ఇటీవల కలిసిన వాళ్ళందరూ కరోనా పరీక్షలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరో పక్క రోజు రోజుకు కరోనా బారిన పడుతున్న ప్రముఖల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా మరో తమిళ నటికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ’96 ‘ ఫేమ్ గౌరీ కిషన్ కరోనా బారినపడింది. తనకు కరోనా సోకిందని గౌరీ ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలిపింది. అంతేకాకుండా తనను ఇటీవల కలిసిన వాళ్ళందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరింది. ప్రస్తుతం తాను హోమ్ క్వారెంటైన్ లో చికిత్స తీసుకుంటున్నానని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇకపోతే గౌరీ తెలుగు లో ‘జాను’ చిత్రంలో చిన్నప్పటి సమంతగా నటించి అందరి మనసులను దోచుకుంది. ఇటీవల విడుదలైన విజయ్ మాస్టర్ సినిమాలోనూ గౌరీ స్టూడెంట్ లీడర్ గా కనిపించి మెప్పించింది.
Next Story






